ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల పీజులు ఖరారు: నోటిఫికేషన్ జారీ, కాలేజీలకు హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ఎయిడెడ్ కాలేజీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ గురువారం నోటిపికేషన్ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్ాయ సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఫీజులను అమలు చేయాలని ఆదేశించింది.
సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లోని పీజీ కోర్సులకు కూడా ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక ఫీజులోనే ట్యూషన్, అఫిలియేషన్, ఐడీ కార్డు, స్టడీ టూర్ ఫీజులు కలిసి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని ఉన్నత విద్యా శాఖ హెచ్చరించింది.

కోర్సులు, వాటి పీజుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఎంఏ, ఎంకామ్ కోర్సులకు రూ. 15వేల నుంచి 30 వేల వరకు
మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూ. 27వేలు
కెమిస్ట్రీ రూ. 33వేలు
బయోటెక్నాలజీ రూ. 37,400
కంప్యూటర్ ఆప్లికేషన్స్ రూ. 24. 200
జెనెటిక్స్ రూ. 49వేలు
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications