ఏపీ తొలి కేబినెట్: రంగులద్దారు, రోడ్డేశారు (పిక్చర్స్)
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కేబినెట్ సమావేశం గురువారం ప్రారంభమైంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ పాలకమండలి సమావేశ మందిరంలో భేటీ అయ్యారు.
ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులందరూ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు సంతకాలు పెట్టిన ఐదు దస్త్రాల అమలుపై ప్రధానంగా చర్చ జరగనుంది.
హిమాచల్ ప్రదేశ్ ఘటనలో మృతి చెందిన తెలుగు విద్యార్థులకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసుల మాఫీకి ఆమోదం వంటి అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కాగా, కేబినెట్ సమావేశం కోసం సిద్ధం చేసిన దృశ్యాలు....

ఏపీ కేబినెట్
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం సమావేశం కోసం ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు.

ఏపీ కేబినెట్
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం సమావేశం కోసం ఏర్పాటు చేసిన మందిరం ఇదే.

ఏపీ కేబినెట్
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం సమావేశం కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో... డాగ్ స్క్వాడ్‌తో సిబ్బంది చెకింగ్.

ఏపీ కేబినెట్
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం సమావేశం కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో... మైక్ టెస్ట్ చేస్తున్న దృశ్యం.

ఏపీ కేబినెట్
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం సమావేశం కోసం ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు.

ఏపీ కేబినెట్
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం సమావేశం కోసం ఏర్పాటు చేసిన వేదిక దృశ్యం.

ఏపీ కేబినెట్
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం సమావేశం కోసం ఏర్పాటు చేసిన మందిరం ఇదే.

విశాఖపట్నం
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం సమావేశం కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో... రంగులు వేస్తున్న దృశ్యం.

రోడ్డు నిర్మాణం
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం సమావేశం కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో... రహదారి నిర్మాణం.












Click it and Unblock the Notifications