సచివాలయంలో ఏఎస్‌వోల ఆందోళన...పదోన్నతుల కోసం డిమాండ్
అమరావతిః ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆందోళనకు దిగారు. సీనియారిటీ ప్రకారం తమకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
అసలు సీనియారిటి జాబితా అనేదే లేకుండా ప్రభుత్వం తమతో గుడ్డిగా పనిచేయించుకుంటోందని ఎఎస్ఓలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ముందు ముందు ఇదే విధంగా పనిచేయించుకుంటూ పోతోందనే అనుమానం వస్తోందంటున్నారు.













Click it and Unblock the Notifications