డస్ట్ బిన్‌లో ఆడ శిశువు, మృతి (పిక్చర్స్)
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో విషాధ సంఘటన. మహారాణిపేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థకు సమీపంలో ఉన్న చెత్తకుండీలో బుధవారం ఆడశిశువు మృతదేహం కనిపించింది.
స్థానికులు ఉదయం ఏడున్నర గంటల సమయంలో గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించారు.
ఆ శిశువు మృతి చెంది ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గడిచిన మూడేళ్లలో ఈ ప్రాంతంలో నలుగురు ఆఢ శిశువులను ఇలా చెత్తకుండీల్లో పారేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆడ శిశువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో విషాధ సంఘటన. మహారాణిపేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థకు సమీపంలో ఉన్న చెత్తకుండీలో బుధవారం ఆడశిశువు మృతదేహం కనిపించింది.

ఆడ శిశువు
స్థానికులు ఉదయం ఏడున్నర గంటల సమయంలో గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించారు.

ఆడ శిశువు
ఆ శిశువు మృతి చెంది ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గడిచిన మూడేళ్లలో ఈ ప్రాంతంలో నలుగురు ఆఢ శిశువులను ఇలా చెత్తకుండీల్లో పారేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆడ శిశువు
ఈ ప్రాంతంలో ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆడపిల్లల్ని చెత్తకుండీల్లో పడవేస్తు ఉండవచ్చునని భావిస్తున్నారు.

Click it and Unblock the Notifications