ఉగ్రవాదంపై బిజెపి నిరసనలు
కాశ్మీర్‌లోని యురిలో భారత సైనికులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంఘటనను నిరసిస్తూ బిజెపి నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాకిస్తాన్ జెండాలను విజయవాడలో బిజెపి నాయకులు మంగళవారం దగ్ధం చేశారు. పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications