షాకింగ్: బస్సును వేగంగా నడుపుతూ.. రెండు ఫోన్లతో ఆర్టీసీ డ్రైవర్
కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు వద్ద పడి పలువురు మృతి చెందారు. ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి: కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు వద్ద పడి పలువురు మృతి చెందారు. ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణీకుల ప్రాణాలను గాలికి వదిలేసి ఫోన్‌ను పదేపదే చూస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ నెట్లో బాగా చూస్తున్నారు.

కడప నుంచి కర్నూలు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ రెండు ఫోన్లకు ఛార్జింగ్ పెట్టి, ఓ చేత్తో బస్సును నడుపుతూ, మరో చేత్తో ఫోన్‌లను పదేపదే చూస్తూ డ్రైవింగ్ చేశాడు. సదరు డ్రైవర్ చార్జింగ్ పెట్టడంతో పాటు పదేపదే ఫోన్లను చూస్తూ బస్సును వేగంగా నడిపాడు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. కడప నుంచి కర్నూలు వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ విధుల సమయంలో రెండు సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేశాడు. ఛార్జింగ్ పెట్టిన ఆ ఫోన్లను బస్సు నడుపుతూనే క్షణానికోసారి చూస్తూ బస్సును వేగంగా నడపసాగాడు. అసలే వరుస రోడ్డుప్రమాదాలతో భయాందోళనలకు గురవుతున్న ప్రయాణికులు ఈ వీడియో చూసి షాక్‌కు గురవుతున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications