'బాహుబలి గ్రాఫిక్స్, సెట్టింగ్స్ చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు'
అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్, బాహుబలి సెట్టింగ్స్ చూపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
అమరావతి: అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్, బాహుబలి సెట్టింగ్స్ చూపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి వచ్చిందేమీ లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నవ్యాంధ్ర రాజధాని అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications