పవన్-బాబు భేటీపై అల్లు శిరీష్ ట్వీట్: అదే తమ ప్రాధాన్యతంటూ చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే.
Good to see leaders rising above politics & working for welfare of the people. Nation first. 🇮🇳 https://t.co/puZFsYVcLd
— Allu Sirish (@AlluSirish) July 31, 2017
ఈ సందర్భంగా పవన్‌ను ప్రశంసిస్తూ.. చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి పవన్ చొరవ తీసుకోవడం అభినందనీయమని అన్నారు. దీనికి అల్లు శిరీష్ స్పందిస్తూ.. 'నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. దేశమే ముందు' అని ట్వీట్ చేశారు.
Thank you @AlluSirish for your kind words. Our mantra is 'People First' and we shall continue serving for the welfare of our people. https://t.co/UwPTe8xksY
— N Chandrababu Naidu (@ncbn) August 2, 2017
శిరీష్ ట్వీట్‌కు చంద్రబాబు ప్రతిస్పందించారు. 'నీ అభినందనీయమైన మాటలకు ధన్యవాదాలు అల్లు శిరీష్. 'ప్రజలకు తొలి ప్రాధాన్యం' అనేది మా సూత్రం. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడాన్ని కొనసాగిస్తాం' అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
-
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications