పసుపు చొక్కా వల్లే
పసుపు చొక్కా వల్లే
విజయవాడ: పసుపు చొక్కా ధరించడం వల్లే తనకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్షాప్ లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పచ్చ చొక్కానే ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిందన్నారు. ప్రతి మూడునెలలకోసారి తనకు తాను పరీక్ష రాసుకుంటున్నానని... తన పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నానని బాబు పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని...విలువలు, విశ్వసనీయతతో పనిచేసే పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications