ఒంగోలులో డిజిపి పర్యటన
ఒంగోలు: ఆంధ్ర ప్రదేశ్లో పోలీస్ శాఖను బలోపేతం చేసేందుకు వివిధ పోలీస్ అంతర శాఖలకు చెందిన 5200 మంది పోలీసుల నూతన నియామక ప్రక్రియ జరుగుతుందని డీజీపీ సాంబశివ రావు తెలిపారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications