'పాలమూరు నుండి రాహుల్ పోటీ చేయాలని అడిగాం'

అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు అనుగుణంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత తమ ప్రాంత ప్రజల్లో కాంగ్రెసు పట్ల విశ్వాసం పెరిగిందని, దీనిని తాము డిగ్గీ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.
అలాగే తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ నిర్వహిస్తున్న జైత్రయాత్రలను ఆయన దృష్టికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెసు పట్ల, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలు కాంగ్రెసు పార్టీని అభినందిస్తున్నారన్నారు.
రాహుల్ గాంధీని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయించాల్సిందిగా తాము దిగ్విజయ్ సింగ్‌ను కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications