మల్కాజిగిరిలో పోటీ: సైకిలెక్కనున్న డిఎల్ రవీంద్రారెడ్డి?

రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో టిడిపి జిల్లా నేతలు అధిష్ఠానంతో చర్చించి ఆయనను పార్టీలోకి ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. గట్టి ప్రయత్నాలే చేశారు.
ఆయన పార్టీలోకి వస్తే రాజధాని పరిధిలోని మల్కాజీగిరి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపాలని తెలుగుదేశం పా్రటీ అధిష్ఠానం భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఆయన మొదటి నుండి పోటీ చేస్తూ వచ్చిన కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానాన్ని ఇప్పటికే ఆయన టిడిపి నేతలకు పరోక్షంగా పరిచయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో టిడిపి నేతలతో కలిసి పాల్గొనడం ఇందుకు బలం చేకూరుతోంది. మైదుకూరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. డిఎల్ పార్టీలోకి వస్తే సుధాకర్ యాదవ్ గెలుపు సునాయాసమవుతుందని టిడిపి శ్రేణులు ఆశపడుతున్నాయి.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications