ఊరుకెళ్లిన భార్య: కూతురుపై తండ్రి అత్యాచారయత్నం

వీరికి ఐదుగురు సంతానం. నలుగురు కొడుకులు, కూతురు. వేసవి సెలవులు కావడంతో వారం క్రితం అతడి భార్య పిల్లలతో కలిసి అత్తారింటికి వెళ్లింది. కూతురిని అత్త వద్ద వదిలి మిగతా పిల్లలతో కలిసి మున్సిపల్ కాలనీలోని తన తల్లి ఇంటికి వెళ్లింది.
ఈ నెల 9న కూతురును చూడటానికి వచ్చిన ఆమె కూతురు తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుండటం గమనించి కారణం తెలుసుకుంది. అత్తను విచారించింది. తన భర్తే కూతురుపై అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు తెలుసుకుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యాసిడ్‌తో దాడి చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు
మతిస్థిమితం లేని ఓ మూగ బాలికపై యాసిడ్‌తో దాడి చేసిన నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు మూడువేల రూపాయల జరిమానా విధించింది. జరిమానాను బాధితురాలు నష్టపరిహారంగా తీసుకోవచ్చునని మూడో అదనపు సెషన్స్ న్యాయమూర్తి వెంకటప్రసాద్ బుధవారం తీర్పునిచ్చారు.












Click it and Unblock the Notifications