వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు..? వైఎస్ భారతిని తిట్టిన చేబ్రోలు కిరణ్ పై దాడి..!
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు ఇవాళ అనూహ్య పరిణామాల మధ్య అరెస్టు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పార్టీ నుంచి సస్పెండై అరెస్టు కూడా అయిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు మాధవ్ ను అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తున్నారు.













Click it and Unblock the Notifications