కొత్త పార్టీకి గాదె: జెసి, వీరశివాల మధ్య ఆసక్తికర చర్చ

గాదెను సీమాంధ్రలో పెట్టబోయే కొత్త పార్టీకి నాయకుడిగా చేస్తామని, అభ్యంతరమా అని జెసిని వీరశివా రెడ్డి ప్రశ్నించారు. అందుకు జెసి స్పందిస్తూ.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయనను నాయకుడిగా చేసుకోవాలని చెప్పారు. దీనికి గాదె ఏమీ మాట్లాడకుంటానే నవ్వుతూ వెళ్లిపోయారట.
మరోవైపు, కాంగ్రెస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనంపై సందర్భం, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వేరుగా చెప్పారు. ఈ విషయంపై ఇప్పుడు చర్చ, ఆందోళన అవసరం లేదని పార్టీ ముఖ్య నేతలకు సూచించారట.
సోమవారం తెలంగాణ భవన్లో కెసిఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీలు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కెసిఆర్ మాట్లాడారు. విలీనం అంశం తానొక్కడిని తీసుకునే నిర్ణయం కాదని, అందరం కలిసి తీసుకునేదని చెప్పారట.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications