ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ.
ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్డులు కూడా ఉండేలా చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్, ఐఆర్సీఎస్ ఏపీ అధ్యక్షులు ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు.
విశాఖ: ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్డులు కూడా ఉండేలా చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్, ఐఆర్సీఎస్ ఏపీ అధ్యక్షులు ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. ఉత్తమ సేవలందించిన పలువురికి ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో అవార్డులు, సేవాపతకాల ప్రదానోత్సవ కార్యక్రమం విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహన్ మాట్లాడుతూ... ఐఆర్సీఎస్ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రజలంతా రెడ్ క్రాస్ సంస్థలో సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications