బియాస్ ట్రాజెడీ: గల్లంతైన 24 మంది విద్యార్థులు వీరే

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదీ ఘటనలో గల్లంతైన వారిలో ఎక్కువగా హైదరాబాదుకు చెందిన వారు ఉన్నారు. ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ప్రణబ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సరైన దర్యాఫ్తు చేసి,, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలన్నారు.

గల్లంతైన వారు వీరే...

HP tragedy: list of victims

1 ఆకుల విజేత - చర్లపల్లి, హైదరాబాద్

2 ఆశిష్ మంత - శ్రీనివాస నగర్, సికింద్రాబాద్
3 బి రిత్విక్ - పాత నల్లకుంట, హైదరాబాద్
4 దాసరి శ్రీనిధి - రేకుర్తి, కరీంనగర్
5 బానోత్ రాంబాబు - బిక్యా తండా, మోతె, నల్గొండ
6 దేవాశిష్ బోస్ - బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్
7 బసవరాజు సందీప్ - గౌడపల్లి, మేడ్చల్
8 గంపల ఐశ్వర్య - గోల్నాక అల్వాల్, సికింద్రాబాద్
9 అరవింద్ కుమార్ - వనస్థలిపురం, హైదరాబాద్
10 కల్లూరి శ్రీహర్ష - తిలక్ నగర్, న్యూనల్లకుంట, హైదరాబాద్
11 కాసర్ల రిషితా రెడ్డి - తార్నాక, హైదరాబాద్
12 శివప్రకాశ్ వర్మ - మియాపూర్, హైదరాబాద్
13 ఎం విష్ణువర్థన్ రెడ్డి - బోధన్, నిజామాబాద్
14 మాచర్ల అఖిల్ - దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్
15 మిట్టపల్లి అఖిల్ - గిర్మాజీ పేట, వరంగల్
16 ముప్పిడి కిరణ్ కుమార్ - దురణ్‌పురం, ఖమ్మం
17 నేరేడు జగదీశ్ ముదిరాజ్ - రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాద్
18 పి వెంకట దుర్గాతరుణ్ - చందానగర్, హైరాబాద్
19 తల్లాడ ఉపెందర్ - పాల్వంచ, ఖమ్మం
20 సిహెచ్ పరమేశ్వర్ - నర్సంపేట, వరంగల్
21 పి రిథిమ - మోతీనగర్, హైదరాబాద్
22 సాబిర్ హుస్సేన్ షేక్ - శేరిలింగంపల్లి, హైదరాబాద్
23 మహేన్ సాయిరాజ్ - ప్రగతి నగర్, హైదరాబాద్
24 - లక్ష్మీ గాయత్రి - కూకట్‌పల్లి, హైదరాబాద్

కాగా, గల్లంతైన వారిలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి.

ప్రమాదం నుండి బయటపడిన వారు...

ఆనందాస్ రాకేష్ కుమార్ (నాచారం), అరపూర్ణ శేఖర్ (నిర్మల్, అదిలాబాద్ జిల్లా), చిట్యాల నితిన్‌కుమార్ (గచ్చిబౌలి), గజ్జల ఖేతనకుమార్ (నకిరేకల్, నల్లగొండ జిల్లా), గొట్టేపల్లి రిషిక (లింగంపల్లిరోడ్డు, కాచిగూడ), కల్లి మోనిక (ఆంజనేయనగర్, మూసాపేట), కింతాలి అనీష్ (హైదరాబాద్), కుక్కుల వీకే రఘువంశీ (మంకమ్మతోట, కరీంనగర్ జిల్లా), కొలను రాఘవేంద్ర (జీడిమెట్ల), కొరంపల్లి శ్రీకాంత్‌రెడ్డి (సుమిత్రానగర్, కూకట్‌పల్లి), నెల్లూరి ప్రతాప్ (పిట్లం, నిజామాబాద్ జిల్లా), పర్వతనేని నవ్య (ధరంకరం రోడ్డు, బేగంపేట), సద్ది దివ్య (శ్రీరంగవరం, మేడ్చల్), టీవీ సుహర్ష (బాలాజీనగర్, కూకట్‌పల్లి), తల్లాడి అచ్యుత్‌కుమార్ (సూర్యాపేట, నల్లగొండ జిల్లా), తమ్మినేని ప్రత్యూష (హస్మత్‌పేట), వి.రమణ్ తేజ (కూకట్‌పల్లి), ఎ.సాయి లావణ్య (కేపీహెచ్‌బీ కాలనీ), బి.మోహన్‌కృష్ణ (బాలాజీనగర్, సికింద్రాబాద్), చేతన్ చవాన్ (నల్లకుంట), ఎన్.లక్ష్మీదీప్తి (విజయనగర్ కాలనీ, కూకట్‌పల్లి), ఎన్.సతీష్ కుమార్ (మధురానగర్, హైదరాబాద్), పి.సృజన (తాండూరు, రంగారెడ్డి జిల్లా)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+