‘ఇదంతా ఓ రిహార్సల్..’, టీడీపీ తెగదెంపులుపై కేంద్ర మంత్రి నక్వీ సంచలనం

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకోవడంపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఎన్నికలకు ముందు పార్లమెంట్‌లో జరిగే ఓ రిహార్సల్ వంటిదంటూ ఆయన వ్యాఖ్యానించారు.

'చూద్దాం.. పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో, ఏ పార్టీ ఏ దారిలో వెళుతుందో..' అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతీ రాష్ట్రం కొన్ని సమస్యలను, డిమాండ్లను కేంద్రం ముందుంచడం సహజమేనని.. వాటి గురించి తాను వ్యాఖ్యానించబోనని నక్వీ చెప్పారు.

Its all a Rehearsal.. says Central Minister MA Naqvi on TDP-BJP Break Up

ఎన్నికలు వచ్చే తరుణంలో ఇలా జరగడం కొత్తేమీ కాదని, ఇది సంప్రదాయమేనని కేంద్ర మంత్రి నక్వీ అన్నారు. ఎన్నికల ముందు ఇదంతా పార్లమెంట్‌లో జరిగే ఓ రిహార్సల్ వంటిదంటూ కొట్టిపారేశారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యాక తన విధానం ఏమిటన్నది బీజేపీ ప్రకటిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+