సత్యం స్కామ్‌పై విచారణ పూర్తి: 26న తుది తీర్పు
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. ఈ కేసులో సత్యం రామలింగరాజుతో పాటు ఇతర నిందితులను కోర్టు దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో తుది తీర్పును కోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది.
కోట్లాది రూపాయల కుంభకోణం కేసు ఇది. ఈ కేసు విచారణ గత ఐదేళ్లుగా సాగుతోంది. సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పును ఈ నెల 26వ తేదీన వెల్లడించనున్నట్లు 25వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చెప్పారు.

తుది తీర్పును వెలువరించడానికి కోర్టు 216 మంది సాక్షులను విచారించింది. దాదాపు 3-38 పత్రాలను పరిశీలించింది. 2009 జనవరి 7వ తేదీన సత్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది.
కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని అప్పటి సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగ రాజు అంగీకరించారు. ఇది ప్రపంచ కార్పోరేట్ ప్రపంచాన్ని దిమ్మతిరిగేలా చేసింది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications