బాబుXకేసీఆర్: కేంద్ర టీంకు ప్లైట్ టిక్కెట్ దొరకలేదట! మత్తయ్య కేసులో కీలక ఆధారాలు
హైదరాబాద్: ఓటుకు నోటు వివాదంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన విభేదాలను తగ్గించే క్రమంలో రంగంలోకి దిగిన కేంద్రం చర్యలు ఆలస్యమవుతున్నాయి. తొలుత ఖరారైన షెడ్యూల్ ప్రకారం కేంద్ర హోంశాఖ సెక్రటరీ అలోక్ కుమార్ గోయల్ బుధవారం హైదరాబాద్ రావాల్సి ఉంది.
అలోక్ కుమార్ హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా, ఇంకా ఢిల్లీలో ఉంటున్న అంశంపై ప్రశ్నించగా.. హైదరాబాదు వెళ్లేందుకు అలోక్ కుమార్ బృందానికి ప్లైట్ టిక్కెట్లు దొరకలేదని చెప్పారని తెలుస్తోంది. ఆ కారణంగానే ఇంకా ఢిల్లీలోనే ఉన్నారని, హైదరాబాద్ బయలుదేరలేదని సమాచారం. అతను రేపు రావొచ్చని తెలుస్తోంది.

దర్యాఫ్తులో కీలక డాక్యుమెంట్ల సేకరణ!
జెరూసలేం మత్తయ్య విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు పైన సీఐడీ బృందం విచారణ జరుపుతోంది.
మత్తయ్య కేసులో వారు కీలక డాక్యుమెంట్లు సేకరించినట్లుగా తెలుస్తోంది. కేసు విచారణ తీరును చర్చించేందుకు ఎస్పీ కోటేశ్వర రావు అధికారులతో భేటీ అయ్యారు. మత్తయ్య సెల్ ఫోన్ కాల్ లిస్ట్ ద్వారా కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications