బాబుతో కొత్తపల్లి గీత, మోడీకి సీఎం చేయి (పిక్చర్స్)

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత మంగళవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. గత కొద్ది కాలంగా ఆమె టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబుతో గీత భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఢిల్లీలో చంద్రబాబు బిజీ

ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కేంద్ర పర్యాటక మంత్రి శ్రీపాద నాయక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న కోస్తా కారిడార్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వినతికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

విమానయాన సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు

విమానయాన సంస్థల ప్రతినిధులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సింగపూర్, మలేషియా, ఎమిరేట్స్, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసిన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.

హర్‌స్మిరాత్ కౌర్

హర్‌స్మిరాత్ కౌర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి హర్‌స్మిరాత్‌ను కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+