సొంత ఇలాకాలో బాబు, జెసిబి నడిపి..(పిక్చర్స్)

చిత్తూరు: కృష్టా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా మంగళవారం సొంత నియోజకవర్గం కుప్పంకు వచ్చిన ముఖ్యమంత్రి రామకుప్పం, శాంతీపురంలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. తాగునీటి కోసం ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి దాడి చేసే స్థాయికి చిత్తూరు జిల్లాలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా, గోదావరి నదిపై నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలానికి 75టి ఎంసిలు నీటిని తెప్పిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఏడాదిలో ఈ ప్రాంతానికి నీరు తెచ్చి సస్యశ్యామలంగా మార్చుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రూ.500 కోట్ల ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు. 'వచ్చే ఫిబ్రవరి నాటికి హంద్రీనీవాను కుప్పానికి తీసుకొచ్చే బాధ్యత నాది. సీమ కరవు పరిస్థితులు తొలగించి సస్యశ్యామలం చేస్తా. ఎస్సీ, ఎస్టీలకు అన్ని రంగాల్లో చేయూతనివ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని చంద్రబాబు చెప్పారు.

కుప్పం ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పాలారు ప్రాజెక్టు కూడాపూర్తి చేస్తామన్నారు. కుప్పంను స్మార్ట్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారత దేశానికి నీటిని తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. గంగ కావేరి అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నదులను అనుసంధానం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇలా చేయడం వల్ల అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు జలవనరులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఎం అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కృష్టా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

జెసిబి నడిపిన చంద్రబాబు

జెసిబి నడిపిన చంద్రబాబు

రెండు రోజులు పర్యటనలో భాగంగా మంగళవారం సొంత నియోజకవర్గం కుప్పంకు వచ్చిన ముఖ్యమంత్రి రామకుప్పం, శాంతీపురంలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాగునీటి కోసం ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి దాడి చేసే స్థాయికి చిత్తూరు జిల్లాలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

కృష్ణా, గోదావరి నదిపై నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలానికి 75టి ఎంసిలు నీటిని తెప్పిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఏడాదిలో ఈ ప్రాంతానికి నీరు తెచ్చి సస్యశ్యామలంగా మార్చుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రూ.500 కోట్ల ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు.

చంద్రబాబు

చంద్రబాబు

'వచ్చే ఫిబ్రవరి నాటికి హంద్రీనీవాను కుప్పానికి తీసుకొచ్చే బాధ్యత నాది. సీమ కరవు పరిస్థితులు తొలగించి సస్యశ్యామలం చేస్తా. ఎస్సీ, ఎస్టీలకు అన్ని రంగాల్లో చేయూతనివ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

కృష్ణా డెల్టాకు తరలివచ్చే ఈ నీటితో రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావడం తథ్యమన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

గోదావరి నదిపై నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఒక వైపు యుద్దప్రాతిపదికన కాలువలు తవ్వే కార్యక్రమాన్ని చేపడుతూనే మరో వైపు నీళ్లు తెప్పించే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇప్పటికే 16టిఎంసిల నీటిని అనంతపురం జిల్లాకు తెప్పించామన్నారు. దీనివల్ల అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అదే ఆనందాన్ని చిత్తూరు జిల్లా ప్రజల్లో చూడాలన్నదే తన ఆశయమన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆరు నెలల్లో పుంగనూరుకు మరో ఆరు నెలల్లో పుంగనూరు నుంచి కుప్పంకు హంద్రీ-నీవా నీళ్లును తెప్పించి కుప్పం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కరవును జయించే విధంగా తాను చర్యలు చేపడుతానని, ఏ రైతు అధైర్య పడవద్దని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

కుప్పం ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పాలారు ప్రాజెక్టు కూడాపూర్తి చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కుప్పంను స్మార్ట్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారత దేశానికి నీటిని తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

గంగ కావేరి అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నదులను అనుసంధానం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+