మంచు: లంబసింగిలో 1, పాడేరులో 2 (ఫోటోలు)

విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలోని పాడేరు, లంబసింగిలో గత ఐదు రోజుల నుంచి చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు.

విశాఖ మణ్యంలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. సోమవారం చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 4 డిగ్రీలు, లంబసింగిలో 1 డిగ్రీ, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 5 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.

పొగ మంచు కారణంగా గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో చలి మరింతగా విజృంభిస్తుంది. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు విశాఖ ఏజెన్సీలో పొగ మంచు తెరలు వీడకపోడవంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ

కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ

విశాఖ మణ్యంలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. సోమవారం చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 4 డిగ్రీలు, లంబసింగిలో 1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలుగా నమోదయ్యాయి.
 మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ


పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 5 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.

మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ

పొగ మంచు కారణంగా గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు.
మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ

రాత్రి వేళల్లో చలి మరింతగా విజృంభిస్తుంది. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది.
 మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ


ఉదయం 10 గంటల వరకు విశాఖ ఏజెన్సీలో పొగ మంచు తెరలు వీడకపోడవంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ


వ్యవసాయం చేసుకునే గిరిజనులు కూడా సూర్యుడు వచ్చేంత వరకు వేచి చూసి ఆ తర్వాత పనులకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

 మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ


చిన్నారులు, వృద్ధులు చలిని తట్టుకోలేక నానా అవస్ధలు పడుతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ

ఇక తెల్లవారుజామున చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ

సంక్రాంతి సెలవులు రావడంతో అనేక కుటుంబాలు చలికి భయపడి సమీప బంధువుల ఇళ్లకు వెళుతున్నారు.
మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ

పొగ మంచు కారణంగా విశాఖ మన్యంలో పర్యాటకుల సంచారం కూడా తక్కువగానే ఉంది.
మంచు గుప్పెట్లో విశాఖ

మంచు గుప్పెట్లో విశాఖ

మినుములూరు కాఫీ బోర్డు, ఏపీ‌ఎఫ్‌డీసీ సంస్ధల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కాఫీ తోటల్లో పని చేసే కార్మికులు చలికి పడుతున్న అవస్ధలు వర్ణానాతీతం.

వ్యవసాయం చేసుకునే గిరిజనులు కూడా సూర్యుడు వచ్చేంత వరకు వేచి చూసి ఆ తర్వాత పనులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. చిన్నారులు, వృద్ధులు చలిని తట్టుకోలేక నానా అవస్ధలు పడుతున్నారు.

ఇక తెల్లవారుజామున చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో అనేక కుటుంబాలు చలికి భయపడి సమీప బంధువుల ఇళ్లకు వెళుతున్నారు.

పొగ మంచు కారణంగా విశాఖ మన్యంలో పర్యాటకుల సంచారం కూడా తక్కువగానే ఉంది. మినుములూరు కాఫీ బోర్డు, ఏపీ‌ఎఫ్‌డీసీ సంస్ధల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కాఫీ తోటల్లో పని చేసే కార్మికులు చలికి పడుతున్న అవస్ధలు వర్ణానాతీతం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+