లా విద్యార్థినిపై రేప్: అతిగా మద్యం తాగించి అఘాయిత్యం, పోలీసుల విచారణ(పిక్చర్స్)
విశాఖపట్నం: నగరంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్శిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అదే యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లా యూనివర్శిటీలో చదువుతున్న బీహార్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంవిపి కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బుధవారం రాత్రి తమ గదిలో ఈ అమ్మాయిలు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.
అదే సమయంలో ఆ యూనివర్శిటీలోనే నాలుగో సంవత్సరం చదువుతున్న రిసిబ్ సింగ్ అనే సీనియర్ విద్యార్థి ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేందుకు వీరి గదికి వచ్చాడు. అక్కడ రిసిబ్ సింగ్ బాగా మద్యం తాగి, ఆ అమ్మాయిల్లో ఒకరికి కూడా బాగా మద్యం పట్టించాడని పోలీసులు చెబుతున్నారు.
ఆ తర్వాత, మద్యం మత్తులో రిసిబ్ సింగ్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడని చెప్పారు. తనపై అత్యాచారం జరిగిన విషయన్ని బాధితురాలు గురువారం తెల్లవారుజాము వరకూ తెలుసుకోలేకపోయింది.
కాగా, ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్ 379 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
లా విద్యార్థినిపై రేప్: అతిగా మద్యం తాగించి అఘాయిత్యం, పోలీసుల విచారణ

లా విద్యార్థినిపై సీనియర్ రేప్
విశాఖపట్నం నగరంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్శిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అదే యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసుల విచారణ
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లా యూనివర్శిటీలో చదువుతున్న బీహార్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంవిపి కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

పోలీసుల విచారణ
బుధవారం రాత్రి తమ గదిలో ఈ అమ్మాయిలు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

పోలీసుల విచారణ
అదే సమయంలో ఆ యూనివర్శిటీలోనే నాలుగో సంవత్సరం చదువుతున్న రిసిబ్ సింగ్ అనే సీనియర్ విద్యార్థి ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేందుకు వీరి గదికి వచ్చాడు.

ఘటన జరిగిన గది
అక్కడ రిసిబ్ సింగ్ బాగా మద్యం తాగి, ఆ అమ్మాయిల్లో ఒకరికి కూడా బాగా మద్యం పట్టించాడని పోలీసులు చెబుతున్నారు.

మందు బాటిళ్లు
ఆ తర్వాత, మద్యం మత్తులో రిసిబ్ సింగ్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడని చెప్పారు.

లా యూనివర్సిటీ
తనపై అత్యాచారం జరిగిన విషయన్ని బాధితురాలు గురువారం తెల్లవారుజాము వరకూ తెలుసుకోలేకపోయింది.

పోలీసుల విచారణ
కాగా, ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పరారీలో నిందితుడు
సెక్షన్ 379 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications