ఏపీ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎల్వీఎస్‌ఆర్‌కే ప్రసాద్(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.
తనకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకు ఈ సంరద్భంగా ఎల్వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు సంస్కృతి, లలిత కళల అభివృద్ధికి ఏడు కళాశాలలు: మంత్రి పల్లె
తెలుగు సంస్కృతి, లలిత కళల అభివృద్ధికి రాష్ట్రంలో ఏడు కళాశాలల ఏర్పాటుకు వెంటనే కార్యాచరణ సిద్ధం చేయాలని ఏపీ ఐటీ, సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం ఆయన సాంస్కృతిక శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతపురంలో ఎన్టీ రామారావు కళాతోరణం నిర్మాణానికి స్థలం, బడ్జెట్ అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఏపీ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి తరహాలో అమరావతిలో ఒక సమావేశమందిరాన్ని నిర్మిస్తామని మంత్రి పల్లె తెలిపారు. దీనికి అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

చంద్రబాబుతో ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను నియమించారు.

చంద్రబాబుతో ప్రసాద్
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.

ప్రసాద్
తనకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకు ఈ సంరద్భంగా ఎల్వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాదుతో ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను నియమించారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications