టిడిపి నేతల మధ్య చిచ్చు, అనంతలో నారాయణ
అనంతపురంలో రహదారుల విస్తరణ కార్యక్రమం సొంత పార్టీలోనే వివాదంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటి అనంతపురం నగరంలో పర్యటించింది.
అనంతపురం: అనంతపురంలో రహదారుల విస్తరణ కార్యక్రమం సొంత పార్టీలోనే వివాదంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటి అనంతపురం నగరంలో పర్యటించింది. ఇప్పటికే కమిటిలోని సభ్యులు మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ షరీఫ్ లు నగరంలోని పాతవూరులో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాజాగా ఇదే అంశంపై పురపాలకశాఖ మంత్రి నారాయణ కూడా పాతవూరులో పర్యటించి.. వ్యాపారులు, వివాదానికి మూలమైన మైనారటీలను కలిసి వినతి పత్రాలు స్వీకరించారు.












Click it and Unblock the Notifications