మీటింగ్‌కు మంత్రులు డుమ్మా: రాజీనామా చేసి హాజరు

తెలంగాణ ప్రాంత మంత్రులు జానా రెడ్డి, వెంకట రెడ్డి, బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, సునిత లక్ష్మా రెడ్డి, ప్రసాద్ కుమార్, ముఖేష్ గౌడ్, శ్రీధర్ బాబులు హాజరయ్యారు.
టి మంత్రులు గీతా రెడ్డి, దానం నాగేందర్‌లు హాజరు కాలేదు.
సీమాంధ్ర ప్రాంతం నుండి బొత్స సత్యనారాయణ, డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, వట్టి వసంత్ కుమార్, పార్థసారథి, కొండ్రు మురళీమోహన్, విశ్వరూప్, మహీధర్ రెడ్డి, తోట నర్సింహులు, పితాని సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామరాజులు హాజరయ్యారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసిన వారు కూడా పలువురు హాజరయ్యారు.
సీమాంధ్రకు చెందిన కాసు వెంకటకృష్ణా రెడ్డి, అహ్మదుల్లా, గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్, గల్లా అరుణ కుమారి, సి రామచంద్రయ్యలు హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications