రంగు పడింది: ‘ఆంధ్రజ్యోతి’పై ఎమ్మెల్యే ‘ఆళ్ల’ పరువునష్టం దావా!
ఆంధ్రజ్యోతి దినపత్రికపై మంగళగిరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం పరువునష్టం దావా వేశారు.
అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రికపై మంగళగిరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం పరువునష్టం దావా వేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారంటూ ఆయన నాంపల్లి కోర్టులో ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు.

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, ఆగస్టు ఒకటో తేదీన ఆయన స్టేట్‌మెంట్ ను రికార్డు చేయనుంది. ఈ దావా వేయడానికి దారి తీసిన పరిస్థితులు, నేపథ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications