రోడ్డు ప్రమాదం: పాలవ్యానును ఢీకొన్న ప్రైవేట్ బస్సు, ఒకరి మృతి
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వియవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు (ఏపీ 07 టీజీ 0001)పాలవ్యానును ఢీకొట్టింది.
ఈ ఘటనలో చెరువు కట్ట పైనుంచి కింద పడిపోయింది బస్సు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.













Click it and Unblock the Notifications