కేసీఆర్‌తోనే బాగుపడతారన్న స్పీకర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తండాలను గ్రామ పంచాయితీలుగా చేస్తానని హామీ ఇచ్చారని, ఆయనతోనే బంజారాల బతుకు బాగుపడనుందని అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి పేర్కొన్నారు.
శనివారం రవీంద్రభారతిలో ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బంజారా భేరిలో స్పీకర్ మాట్లాడారు.
రాష్ట్ర సాధనలో గిరిజనుల పాత్ర కీలమైనందని ఆయన గుర్తుచేశారు. బంజారాలు ఐక్యంగా ఉండాలని మధుసూదనాచారి పిలుపునిచ్చారు.

బంజారా భేరీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తండాలను గ్రామ పంచాయితీలుగా చేస్తానని హామీ ఇచ్చారని, ఆయనతోనే బంజారాల బతుకు బాగుపడనుందని అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి పేర్కొన్నారు.

బంజారా భేరీ
శనివారం రవీంద్రభారతిలో ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బంజారా భేరిలో స్పీకర్ మాట్లాడారు.

బంజారా భేరీ
రాష్ట్ర సాధనలో గిరిజనుల పాత్ర కీలమైనందని ఆయన గుర్తుచేశారు. బంజారాలు ఐక్యంగా ఉండాలని మధుసూదనాచారి పిలుపునిచ్చారు.

బంజారా భేరీ
త్వరలోనే ప్రభుత్వ పథకాలు గిరిజనులకు అందుతాయని మధుసూదనా చారి చెప్పారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బంజార లిపిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

బంజారా భేరీ
ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని అన్నారు.

బంజారా భేరీ
గిరిజనుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరముందని సీతారాం నాయక్ చెప్పారు. ఈ భేరిలో బంజరాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications