బెదిరింపు కాల్, రైల్వే స్టేషన్లో తనిఖీలు (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాదు రైల్వే స్టేషన్‌కు సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ తక్షణమే స్టేషన్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు.
రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు సమాచారం అందుకోగానే బాంబు స్క్వాడ్, పోలీసులు సికింద్రాబాద్ స్టేషన్లో పూర్తిగా తనిఖీలు చేశారు.
స్టేషన్లో ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు పెట్టారని కొందరు ఆకతాయిలు బెదిరింపు కాల్స్ చేయడం ఇటీవల పలుమార్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

బాంబు స్క్వాడ్
సికింద్రాబాదు రైల్వే స్టేషన్‌కు సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ తక్షణమే స్టేషన్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి బ్యాగును తనిఖీ చేస్తున్న దృశ్యం.

బాంబు స్క్వాడ్
రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు సమాచారం అందుకోగానే బాంబు స్క్వాడ్, పోలీసులు సికింద్రాబాద్ స్టేషన్లో పూర్తిగా తనిఖీలు చేశారు.

బాంబు స్క్వాడ్
స్టేషన్లో ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు పెట్టారని కొందరు ఆకతాయిలు బెదిరింపు కాల్స్ చేయడం ఇటీవల పలుమార్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

బాంబు స్క్వాడ్
సికింద్రాబాదు రైల్వే స్టేషన్‌కు సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ తక్షణమే స్టేషన్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లో బ్యాగులు తనిఖీ చేస్తూ..
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications