కిరణ్ ప్రభం'జనం': కిల్లి వేగం, జెపి ఆగ్రహం (పిక్చర్స్)
విజయవాడ/గుంటూరు: తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక.. సీమాంధ్ర ప్రాంతంలో నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి చిరంజీవి... ఇలా అందరు ప్రచారంలో దూసుకు పోతున్నారు.
సంతకాలతో తలరాతలు మారితే రామకోటి రాసుకో అని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ...వైయస్ జగన్‌కు హితవు పలికారు.

జెపి
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్న జగన్ ఎన్నికల ప్రచారంలో 5 సంతకాలతో ప్రజల తలరాతలు మారుస్తానన్న మాటలపై జెపి విసుర్లు విసిరారు.

కిల్లి
కేంద్ర మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న దృశ్యం. ఎండ బాగా ఉండటంతో సహాయకులు గొడుకు పట్టారు.

కిల్లి
కేంద్ర మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న దృశ్యం. ఓ తాతను ఓటు అడుగుతూ...

కిల్లి
కేంద్ర మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న దృశ్యం. ప్రచారంలో ఓటర్లతో మాట్లాడుతూ...

కిల్లి
కేంద్ర మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న దృశ్యం. ప్రచారంలో భాగంగా చిన్నారిని ఎత్తుకొని...

కిల్లీ
కేంద్ర మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న దృశ్యం. వేగంగా అడుగులు వేస్తూ వెళ్తున్న కిల్లి.

కిరణ్
మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతంలో జోరుగా పర్యటిస్తున్నారు. విభజనకు కాంగ్రెసు, టిడిపి, జగన్ పార్టీలను ఆయన దోషులుగా చెబుతున్నారు.

కిరణ్
తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ఓట్లు వేయవద్దన కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. హైదరాబాద్ సీమాంధ్రదే అంటున్నారు.

ఝాన్సీ
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సతీమణి, కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి బొత్స ఝాన్సీ జోరుగా ప్రచారం చేస్తున్నారు.

బొత్స ఝాన్సీ
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సతీమణి, కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి బొత్స ఝాన్సీ జోరుగా ప్రచారం చేస్తున్నారు.

జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. విభజనకు చంద్రబాబు, కిరణ్, కాంగ్రెసు పార్టీలే కారణమని ఆయన మండిపడుతున్నారు.

విజయమ్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ విజయనగరం జిల్లాలోని మక్కువ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. తమ పార్టీని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం గుంటూరు జిల్లా క్రోసూరు ప్రాంతంలో ప్రచారం చేశారు.
-
జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!! -
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications