పైలట్ కావాలని..: తనిష్క్ చోరీ, గోల్డ్ ధగధగ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తనిష్క్ జ్యూవెల్లర్స్ దుకాణంలో దొంగతనానికి పాల్పడిన కిరణ్‌కు పైలట్ కావాలనే కోరిక ఉందట. అది నెరవేరాలంటే రూ.15 లక్షలు అవసరమని చోరీకి పాల్పడ్డాడట.
తనిష్క్ జ్యువెల్లర్స్ నిందితుడు కిరణ్‌ను పోలీసులు సోమవారం మధ్యాహ్నం మీడియా ఎదుట ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అంతా పక్కా ప్లాన్ ప్రకారం కిరణ్, ఆనంద్‌లు కలిసి చోరీకి పాల్పడ్డట్లుగా పోలీసులు తెలిపారు.
మరోవైపు గుంటూరులో ఆనంద్ కోసం గాలించడానికి వెళ్లిన పోలీసులు అతను అందుబాటులో లేకపోవడంతో బంధువు సుధీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌ను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన కూడా చేపట్టారట.

తనిష్క్
తనిష్క్ బంగారం దుకాణంలో చోరీ చేసింది కిరణ్ అనే యువకుడని నగర కమిషనర్ పోలీసు అనురాగ్ శర్మ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

తనిష్క్
పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు వికలాంగుడిగా నటించాడని అనురాగ్ శర్మ తెలిపారు. సిసి పుటేజ్ ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తనిష్క్
దుకాణంలో కి ప్రవేశించిన అనంతరం లైట్లను ఆఫ్ చేసి చోరీకి పాల్పడ్డారన్నారని పోలీసులు తెలిపారు. సిసి పుటేజ్ లో ఉన్న మరోవ్యక్తి ఆనంద్‌గా తేలిందన్నారు.

తనిష్క్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తనిష్క్ జ్యూవెల్లర్స్ దుకాణంలో దొంగతనానికి పాల్పడిన కిరణ్‌కు పైలట్ కావాలనే కోరిక ఉందట. అది నెరవేరాలంటే రూ.15 లక్షలు అవసరమని చోరీకి పాల్పడ్డాడట.

తనిష్క్
తనిష్క్ జ్యువెల్లర్స్ నిందితుడు కిరణ్‌ను పోలీసులు సోమవారం మధ్యాహ్నం మీడియా ఎదుట ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అంతా పక్కా ప్లాన్ ప్రకారం కిరణ్, ఆనంద్‌లు కలిసి చోరీకి పాల్పడ్డట్లుగా పోలీసులు తెలిపారు.

తనిష్క్
గుంటూరులో ఆనంద్ కోసం గాలించడానికి వెళ్లిన పోలీసులు అతను అందుబాటులో లేకపోవడంతో బంధువు సుధీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌ను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన కూడా చేపట్టారట.

తనిష్క్
తనిష్క్ జ్యువెల్లర్స్ నిందితుడు కిరణ్‌ను పోలీసులు సోమవారం మధ్యాహ్నం మీడియా ఎదుట ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అంతా పక్కా ప్లాన్ ప్రకారం కిరణ్, ఆనంద్‌లు కలిసి చోరీకి పాల్పడ్డట్లుగా పోలీసులు తెలిపారు.

తనిష్క్
పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు నిందితులు వికలాంగుడిగా నటించారని, దొంగతనం జరిగాక మీడియా, పోలీసుల హడావుడి ఎక్కువ కావడంతో భయపడిన నిందితులు లొంగిపోయేందుకు సిద్ధపడ్డారని చెప్పారు.

తనిష్క్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తనిష్క్ జ్యూవెల్లర్స్ దుకాణంలో దొంగతనానికి పాల్పడిన కిరణ్‌కు పైలట్ కావాలనే కోరిక ఉందట. అది నెరవేరాలంటే రూ.15 లక్షలు అవసరమని చోరీకి పాల్పడ్డాడట.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!

Click it and Unblock the Notifications