ఎగిసిపడ్డ మంటలు, బూడిదైన అమాయకులు (పిక్చర్స్)
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే.
నగరం గ్రామంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పర్యటించి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు.
అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇందులో గెయిల్ తరపున రూ.20 లక్షలు, కేంద్రం నుండి రూ.3 లక్షలు, రాష్ట్రం నుండి రూ.2 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పారు. గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. బ్లాస్ట్ కావడంతో ఏర్పడిన గొయ్యి.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. బ్లాస్ట్ అయిన ప్రాంతంలో భారీ మంటలు.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. బ్లాస్ట్ కావడంతో ఏర్పడిన భారీ గొయ్యి

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. శరీరం పూర్తిగా కాలిపోయిన దృశ్యం.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదంలో ఎముకలు కూడా దొరకని విధంగా...

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదస్థలి దృశ్యం.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదస్థలి వద్ద గుమికూడిన గ్రామస్థులు.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ఎగిసిపడుతున్న మంటలు.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. పైప్ లైన్ బ్లాస్ట్ వల్ల ఏర్పడిన గొయ్యి.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications