పీఏ కన్నుమూత, ఫ్యామిలీకి కెసిఆర్ ఓదార్పు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పీఏ పెండ్యాల సంతోష్ కుమార్ బుధవారం కన్నుమూశారు.
ఆయన ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణలో సంతోష్ చురుకైన పాత్ర వహించారు. పెద్దమంగళాదేవి పేరుతో సంతోష్ ఎన్నో రచనలు చేశారు.
ఆయన కెసిఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్నారు. నాగోలు.. అల్కాపురి కాలనీలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు.
కెసిఆర్ నివాళులు అర్పించారు.

కెసిఆర్
హైదరాబాదులోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో మృతి చెందిన పిఏ సంతోష్ కుమార్‌కు నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్
హైదరాబాదులోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో మృతి చెందిన పిఏ సంతోష్ కుమార్‌కు నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్
హైదరాబాదులోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో మృతి చెందిన పిఏ సంతోష్ కుమార్‌కు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న కెసిఆర్.

కెసిఆర్
హైదరాబాదులోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో మృతి చెందిన పిఏ సంతోష్ కుమార్‌కు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న కెసిఆర్.

Click it and Unblock the Notifications