అశోక్‌కు టి షాక్: అంబేడ్కర్ వద్ద పోటాపోటీ (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు.
తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ట్యాంకుబండు పైన ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఎపిఎన్జీవోలు వస్తే తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ట్యాంకుబండు పైన ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద బిజెపి నేతలు కిషన్ రెడ్డి, ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు, విమలక్క తదితరులు నివాళులు అర్పించారు.

హైదరాబాద్ 1
హైదరాబాదులోని ట్యాంకుబండు వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న బిజెపి నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, బద్దం బాల్ రెడ్డి తదితరులు.

హైదరాబాద్ 2
హైదరాబాదులోని ట్యాంకుబండు వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ప్రజా యుద్ద నౌక గద్దర్.

హైదరాబాద్ 3
హైదరాబాదులోని ట్యాంకుబండు వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు.

హైదరాబాద్ 4
హైదరాబాదులోని ట్యాంకుబండు వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న ఎపిఎన్జీవోలు, సమైక్యాంధ్రవాదులు.

హైదరాబాద్ 5
రాజధాని హైదరాబాదులోని ట్యాంకుబండు వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న విమలక్క.

హైదరాబాద్ 6
రాజధాని హైదరాబాదులోని ట్యాంకుబండు వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం నినాదాలు చేస్తూ...

హైదరాబాద్ 7
రాజధాని హైదరాబాదులోని ట్యాంకుబండు వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతున్న విమలక్క.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications