టిలో జగన్ వల్ల లాభం లేదని: బాబుతో ఇలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ మోయినుద్దీన్‌తో పాటు యూత్ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తెరాస, మజ్లిస్ పార్టీల నుండి పలువురు ముస్లీం మైనార్టీ నేతలు, యువ నాయకులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారని పార్టీ పత్రికా ప్రకటనలో తెలిపింది.
మోయునుద్దీన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన రెండు వేలమంది కార్యకర్తలు టీడీపీలే చోరారని తెలిపింది. ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య, ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, తీగల కృష్ణా రెడ్డి, మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు, పలువురు నేతలు మాట్లాడుతూ... తెలంగాణలో పార్టీ బలపడుతుందని, శాశ్వతంగా ఉంటుందని, టీడీపీని ఎవరు ఏమీ చేయలేరని, దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారే అంతమవుతారని అభిప్రాయపడ్డారు. జగన్ వల్ల లాభం లేదనుకొని టీడీపీలే చేరుతున్నారన్నారు.

టీడీపీ
శనివారం పలువురు తెలంగాణ ప్రాంత నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ...

టీడీపీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సన్మానిస్తూ...

టీడీపీ
శనివారం పలువురు తెలంగాణ ప్రాంత నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీ
మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ మోయినుద్దీన్‌తో పాటు యూత్ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తెరాస, మజ్లిస్ పార్టీల నుండి పలువురు ముస్లీం మైనార్టీ నేతలు, యువ నాయకులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారని పార్టీ పత్రికా ప్రకటనలో తెలిపింది.

శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

శనివారం పలువురు తెలంగాణ ప్రాంత నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తెరాస రెచ్చగొట్టొద్దని, తెలంగాణలో జగన్ వల్ల లాభం లేదనుకొనే ఆ పార్టీ నేతలు టీడీపీలో చేరుతున్నారన్నారు.

Click it and Unblock the Notifications