వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ ఎన్నికలు: ర్యాలీగా వచ్చి నామినేషన్ వేసిన బిజెపి అభ్యర్థి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి, తెలుగుదేశం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక పాలనకు ఈ ఎన్నికలు నిదర్శనం కావాలని ఆయన ఆకాంక్షించారు. టిఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు నమ్మడం లేదని, ఉద్యమపార్టీ పని అయిపోందని టిడిపి నేతలు మాగంటి గోపి, వివేక్‌ అన్నారు. రామచంద్రరావు గెలుపునకు టిడిపి సహకరిస్తుందని వారు తెలిపారు.

నామినేషన్

నామినేషన్

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్‌ దాఖలు చేశారు.

నామినేషన్

నామినేషన్

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్‌ దాఖలు చేశారు.

నామినేషన్

నామినేషన్

నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వస్తున్న బిజెపి అభ్యర్థి రామచంద్రరావు.

నామినేషన్

నామినేషన్

ఈ కార్యక్రమానికి బిజెపి, తెలుగుదేశం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడారు.

నామినేషన్

నామినేషన్

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నామినేషన్

నామినేషన్

ప్రభుత్వ వ్యతిరేక పాలనకు ఈ ఎన్నికలు నిదర్శనం కావాలని ఆయన ఆకాంక్షించారు.

నామినేషన్

నామినేషన్

టిఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు నమ్మడం లేదని, ఉద్యమపార్టీ పని అయిపోందని టిడిపి నేతలు మాగంటి గోపి, వివేక్‌ అన్నారు. రామచంద్రరావు గెలుపునకు టిడిపి సహకరిస్తుందని వారు తెలిపారు.

English summary
Ramchandra Rao, BJP candidate and A. Bangaraiah, Advocate have filed nominations for MLC elections of Hyderabad, Ranga Reddy & Mahabub Nagar Graduate Constituency to Navin Mittal, Returning Officer & Special commissioner, at GHMC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X