శిల్ప ఆత్మహత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బంధువులు, అందుకే నీరుగార్చే యత్నం: రోజా
అమరావతి: ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప మృతి వెనుక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బంధువులున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిల్ప మృతి కేసును నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
శిల్ప ఆత్మహత్య దర్యాప్తు నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని రోజా డిమాండ్ చేశారు. సీనియర్ డాక్టర్లను రెచ్చగొట్టి జూనియర్ డాక్టర్ల పోరాటాన్ని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. శిల్ప కుటుంబసభ్యులతో కలిసి గవర్నర్‌ను కలుస్తామని రోజా తెలిపారు.

ఇది ఇలా ఉంటే, డాక్టర్ శిల్ప మృతి ఘటనలో ప్రిన్సిపాల్ రమణయ్యను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ డాక్టర్లు తప్పుపడుతున్నారు. రమణయ్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు.
అయితే, రమణయ్యపై సస్పెన్ ఎత్తివేత్తే తీవ్ర ఉద్యమం తప్పదని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. కాగా, శిల్ప ఆత్మహత్య కేసుకు సంబంధించిన నివేదికన చిత్తూరు జిల్లా కలెక్టర్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయనకు తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications