విజయవాడ ప్రజలకు ముఖ్య గమనిక

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రైలు పట్టాలకు మరమ్మతులు చేస్తుండటంతో ఏలూరు మీదగా వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని గుడివాడ, భీమవరం మీదగా దారి మళ్లించారు.

ఈనెల 13, 14,15, 17, 18 తేదీల్లో
విజయవాడ -విశాఖపట్టణం,(22702)
విశాఖ-విజయవాడ(22701) రైళ్లను రద్దు చేశారు.

so many trains cancelled in vijayawada division

13 నుంచి 19 వరకు
గుంటూరు -విశాఖపట్టణం(17239)

14 నుంచి 20 వరకు
విశాఖపట్టణం -గుంటూరు(17240)

13 నుంచి 19 వరకు
గుంటూరు-రాయగడ (17243)

14 నుంచి 20 వరకు
రాయగడ-గుంటూరు రద్దు చేశారు.

నర్సాపురం-విజయవాడ (07863), విజయవాడ - నర్సాపురం (07861) రైళ్లను ఈనెల 13 నుంచి 19 వరకు విజయవాడ-రామవరప్పాడు మధ్యలో రద్దు చేశారు

ఈ నెల 13-19 వరకు
కాకినాడ టౌన్‌-విశాఖ (17267/17268), వి
జయవాడ-తెనాలి (07279/07575)
విజయవాడ-ఒంగోలు (07461/­07576)
విజయవాడ-గూడూరు (07500/07458), బిట్రగుంట-విజయవాడ (07977/­07978)
రాజమండ్రి-విశాఖ (07466/07467)
మచిలీపట్నం-విశాఖ (17219)
గుంటూరు-విశాఖ (17239)

so many trains cancelled in vijayawada division

14-20 వరకు
విశాఖ-మచిలీపట్నం (17220),

13, 14, 15, 17, 18 తేదీల్లో
విజయవాడ-విశాఖ (22702/­22701)

ఈ నెల 13-17 వరకు
బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌ (17237/17238) రైళ్లు రద్దు చేశారు.

ఈ నెల 13-19 వరకు
మచిలీపట్నం-విజయవాడ (07896/07769),
నర్సాపూర్‌-విజయవాడ (07863),
విజయవాడ-మచిలీపట్నం (07866/07770),
విజయవాడ-భీమవరం (07283),
మచిలీపట్నం-విజయవాడ (07870),
విజయవాడ-నర్సాపూర్‌ (07861) రైళ్లు విజయవాడ-రాయనపాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

భావనగర్‌ నుంచి కాకినాడ పోర్టుకు (12756) వెళ్ళే రైలు 18వ తేదీన విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌ నిడదవోలు మీదుగా నడుస్తుంది. బెంగుళూరు నుంచి గౌహతి(12509) రైలును ఈనెల 15, 17 తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌, నిడదవోలు మీదుగా నడుపుతారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్‌-భువనేశ్వర్‌ ((11019) రైలు ఈనెల 13, 15, 17, 18 తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌, నిడదవోలు మీదుగా నడుస్తుంది. ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో ఈ రైళ్లను ఆయా తేదీల్లో రద్దు చేశారు. ఎర్నాకుళం జంక్షన్‌-పాట్నా (22643) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 13న విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా వెళ్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+