తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు పాఠం: క్లిక్ చేసి చదవండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభలో సభాపతి నాదెండ్ల మనోహర్, శాసనమండలిలో చక్రపాణి సోమవారం ఉదయం ప్రవేశ పెట్టారు. 65 పేజీలతో ఉన్న డ్రాఫ్ట్ బిల్లులో 13 అంశాలు పొందుపర్చారు.
నదీ జలాల పంపిణీకి కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్‌గా ఉంటారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. రెండు రాష్ట్రాలలోను శాసన మండలి కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) కొత్త రాష్ట్రంలో హైకోర్టు ఏర్పడే వరకు రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉంటుంది. బిల్లు నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిస్తారు.
తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు పూర్తి పాఠం ఇక్కడ క్లిక్ చేసి చదవండి

పదమూడు షెడ్యూల్స్‌లో అసెంబ్లీ, పార్లమెంటు, మండలి, దళితులు, గిరిజనుల, పెన్షన్లు, ప్రభుత్వ కార్పోరేషన్ కంపెనీలు, నదీ జలాల, సజహ వనరులు తదితరుల వివరాలను పొందుపర్చారు.












Click it and Unblock the Notifications