‘లక్ష్మీస్ వీరగ్రంథం’ ఆఫర్ వచ్చింది, సిద్ధమే: వాణీ విశ్వనాథ్

Subscribe to Oneindia Telugu

అమరావతి: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం వివాదాస్పదంగా మారిన మారిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగానే దర్శకుడు జగదీశ్వరరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' అంటూ మరో చిత్ర ప్రకటన విడుదల చేయడం చర్చకు దారితీసింది.

  YS Jagan Padayatra : మోకాళ్ల యాత్ర చేస్తే ఇంకా బాగుంటుంది | Oneindia Telugu

  ఇవి రెండూ కూడా ఎన్టీఆర్ జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నవి కావడం గమనార్హం. కాగా, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలో నటి వాణీ విశ్వనాధ్ నటిస్తుందని వచ్చిన వార్తలపై కూడా వర్మ సెటైర్స్ వేశారు.

   vani viswanath on lakshmis veera grantham offer

  కాగా, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ సినిమా కోసం సంప్రదించినట్లుగా నటి వాణి విశ్వనాధ్ తెలిపారు. 'ఈ సినిమా కోసం సంప్రదించారు. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలో నటించమని అడిగారు. అయితే ఇంకా ఫైనల్ చేయలేదు. సినిమాలో నటించడానికి సిద్దమే' అని వాణీ విశ్వనాథ్ స్పష్టం చేశారు.

  రోజా నాకు పోటీనా?: తేల్చేసిన వాణీ విశ్వనాథ్, రేపే బాబు సమక్షంలో టీడీపీలోకి?

  ఇది ఇలా ఉండగా, రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో రోజా నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వర్మ సంప్రదిస్తే ఆలోచిస్తానని రోజా కూడా చెప్పడం గమనార్హం. ఈ వార్తలకు బలాన్నిచ్చాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Cine Actress Vani Viswanath responded on lakshmis veera grantham offer.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి