బాబును కలిశాక మళ్లీ వేణుమాధవ్, లోకేష్ సైకిల్ టూర్

కృష్ణా జిల్లాలోని నందివాడలో వేణు మాధవ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువసేన గుడివాడ నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీతో వేణుకు ఘన స్వాగతం పలికారు. శిబిరంలో వందలాది మంది రోగులకు వైద్య పరీక్షళు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
లోకేష్ సైకిల్ యాత్ర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ చేపట్టనున్న సైకిల్ యాత్ర ఈ నెల 16వ తేదిన ప్రారంభం కానుంది. కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది కుప్పంలో ముగుస్తుంది.
దీనిని ఎన్ని రోజులు చేపట్టాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రజల భవిష్యత్తు, విద్య, ఉపాధి అవకాశాలు వంటి విషయాల పైనే ప్రధానంగా లోకేష్ ప్రజల్లోకి వెళ్లనున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications