విద్య అవగాహన కోసం రన్
ప్రజల్లో విద్య సముపార్జనపై అవగాహనను పెంపొందించేందుకు ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో 5కె మారథాన్ రన్ జరిగింది. ఈ రన్‌ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదివారంనాడు ప్రారంభించారు. విద్యలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications