అమీన్‌పీర్ దర్గాలో వైయస్ జగన్ ఇఫ్తార్ విందు(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు ఆయన కడపలోని అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

దర్గా ఇమామ్ ఆరిపుల్లా హుస్సేన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అమీన్‌ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుని అక్కడ పార్టీ కువైట్‌ విభాగం నేతలు ఇలియాస్‌, బాలిరెడ్డి బృందం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అటునుంచి నేరుగా పెద్ద దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేశారు. ఆయన వెంట పార్టీ అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ రవి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాష, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ డీసీసీబీ ఛైర్మన్‌ బ్రహ్మానందరెడ్డి, నాయకులు, కార్పోరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు ఆయన అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.పంచలోహ విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా వైయస్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. 6వ తేదీన ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం వరకు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు వైయస్ జగన్ అందుబాటులో ఉంటారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు ఆయన కడపలోని అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

దర్గా ఇమామ్ ఆరిపుల్లా హుస్సేన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

అమీన్‌ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుని అక్కడ పార్టీ కువైట్‌ విభాగం నేతలు ఇలియాస్‌, బాలిరెడ్డి బృందం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అటునుంచి నేరుగా పెద్ద దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేశారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఆయన వెంట పార్టీ అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ రవి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాష, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ డీసీసీబీ ఛైర్మన్‌ బ్రహ్మానందరెడ్డి, నాయకులు, కార్పోరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు ఆయన కడపలోని అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి