ఆయనో సైకో: వైయస్ జగన్‌పై నిప్పులు చెరిగిన పరిటాల సునీత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత బుధవారం నిప్పులు చెరిగారు. జగన్ ఓ సైకో అని మండిపడ్డారు.
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత బుధవారం నిప్పులు చెరిగారు. జగన్ ఓ సైకో అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. జగన్‌ను ఏపీ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి ఘన విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోను టిడిపి గెలుస్తుందన్నారు. 2019లో చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారన్నారు.












Click it and Unblock the Notifications