బెదిరించొచ్చు కానీ, ఇదీ దెబ్బంటే!: చంద్రబాబుకు గట్టి షాకిచ్చేలా జగన్..

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి చుక్కెదురు కావడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. అయిదు స్థానాలకు గాను టిడిపి-బిజెపి కేవలం ఒకే స్థానంలో గెలిచింది. చంద్రబాబుకు ఇది పెద్ద షాక్.

అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు సీట్లకు మూడు టిడిపియే గెలుచుకుంది. కర్నూలు, కడప, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల్లో టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. స్వయంగా జగన్ ఇలాకా కడపలో టిడిపి అభ్యర్థి బీటెక్ రవి గెలిచారు.

{photo-feature}

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'Some leaders can be bought or threatened but people always stay true. I thank you from the bottom of my heart.Congratulations to the winners' says YSRCP chief YS Jagan
Please Wait while comments are loading...