ఎస్పీ ఆఫీసు ఎదుట వైసిపి ధర్నా, బైఠాయింపు
దళిత నేత జంగాలపై దురుస్గా వ్యవహరించిన గురజాల డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు బుధవారం గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎస్పీ ఆఫీసు వద్ద వారు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications