Super Star: బీజేపీలో చేరిన రజనీకాంత్ రైట్ హ్యాండ్, నెంబర్ టూ, ఆ రోజు ఫ్యాన్స్ తో పాటు అందరూ?!
చెన్నై/న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాసేవ చేస్తానని, ఎవ్వరు ఎన్ని చెప్పినా నా మనసు మార్చుకోనని పదేపదే చెప్పి అభిమానుల్లో ఆశలు రేపిన సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత పార్టీ స్థాపించారు. రాజకీయ పార్టీ స్థాపించడంతో ఆయన అభిమానులు శాసన సభ, లోక్ సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే, డీఎంకేతో పాటు వివిద పార్టీల్లో ఉన్న రజనీకాంత్ అభిమానులు ఆయన స్థాపించిన పార్టీలో చేరారు.
అయితే నేను స్థాపించిన పార్టీ పేరుతో తనతో పాటు ఎవ్వరూప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్మమని ప్రకటించిన రజనీకాంత్ ఆయన అభిమానుల ఆశలు మీద నీళ్లు చల్లారు. అప్పటి నుంచి రజనీ మక్కల్ మండ్రంలో ఉన్న కొందరు నాయకులు సైలెంట్ అయిపోయారు. రజనీకాంత్ కు అత్యంత సన్నిహితుడు. రజనీ మక్కల్ మండ్రంలో నెంబర్ టూ గా ఉన్న అర్జున్ మూర్తి ఇప్పుడు బీజేపీలో చేరిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

రజనీకాంత్ సొంత పార్టీ
రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాసేవ చేస్తానని, ఎవ్వరు ఎన్ని చెప్పినా నా మనసు మార్చుకోనని పదేపదే చెప్పి అభిమానుల్లో ఆశలు రేపిన సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత పార్టీ స్థాపించారు. 2021 జనవరి 21వ తేదీన రజనీకాంత్ తాను రాజకీయాల్లో కచ్చితంగా వస్తానని మరోసారి ప్రకటించారు.

అన్నీ అర్జున్ మూర్తి చూసుకున్నారు
రాజకీయ పార్టీ స్థాపించడంతో ఆయన అభిమానులు శాసన సభ, లోక్ సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే, డీఎంకేతో పాటు వివిద పార్టీల్లో ఉన్న రజనీకాంత్ అభిమానులు ఆయన స్థాపించిన పార్టీలో చేరారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ వ్యవహారాలను అప్పట్లో సూపర్ స్టార్ కు అత్యంత సన్నిహితుడు అయిన అర్జున్ మూర్తి చూసుకున్నారు.

రజనీకాంత్ రైట్ హ్యాండ్
రజనీకాంత్ కొత్త పార్టీ పేరు ప్రచారంలో ఉన్న కొంతకాలంలోనే రజనీకాంత్ తరువాత ఆ పార్టీ వ్యవహారాలను అర్జున్ మూర్తి చూసుకున్నారు. రజనీకాంత్ కు రైట్ హ్యాండ్ గా అన్నీ అర్జున్ మూర్తి చూసుకోవడంతో తమిళనాడులో, రజనీకాంత్ అభిమానుల్లో ఆయన పేరు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. తరువాత లోలోపల ఏం జరిగిందో, ఏమో ? రజనీకాంత్ రాజకీయల విషయంలో ఆయన మనసు మార్చుకున్నారు.

దెబ్బకు ఫ్యాన్స్ సైలెంట్
నేను స్థాపించిన పార్టీ పేరుతో తనతో పాటు ఎవ్వరూప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్మమని ప్రకటించిన రజనీకాంత్ ఆయన అభిమానుల ఆశలు మీద నీళ్లు చల్లారు. అప్పటి నుంచి రజనీ మక్కల్ మండ్రంలో ఉన్న కొందరు నాయకులు సైలెంట్ అయిపోయారు. రజనీకాంత్ కు అభిమాన సంఘాల్లోని కొందరు అభిమానులు గతంలో వారు పని చేసిన పార్టీల్లోకి జంప్ అయ్యారు.

బీజేపీ తీర్థం పుచ్చుకున్న అర్జున్ మూర్తి
రజనీకాంత్ కు అత్యంత సన్నిహితుడు. రజనీ మక్కల్ మండ్రంలో నెంబర్ టూ గా ఉన్న సూపర్ స్టార్ రైట్ హ్యాండ్ అర్జున్ మూర్తి ఇప్పుడు బీజేపీలో చేరిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. చెన్నైలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అణ్ణామలై సమక్షంలో అర్జున్ మూర్తి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాను ఏవో పదవులు ఆశించి బీజేపీలో చేరలేదని, ప్రజా సేవ చెయ్యడానికి బీజేపీలో చేరానని అర్జున్ మూర్తి అన్నారు. కేంద్ర మంత్రి మురుగన్ కూడా ఈ సందర్బంలో అర్జున్ మూర్తిని బీజేపీలోకి ఆహ్వానించారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications