కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో దొంగతనం - భారీగా నగదు, నగలు మాయం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి నివాసంలో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో గల ఆమె నివాసంలో రూ. 3 లక్షల నగదు, మరో మూడున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు రేణుకా చౌదరి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మాజీ ఎంపీ ఫిర్యాదు చేసిన మేరకు మంగళవారం రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తమ ఇంట్లోనే ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉందని రేణుక తన ఫిర్యాదులో పేర్కొనడంతో వాళ్లను కూడా పోలీసులు ప్రశ్నించారు.
రేణుకా చౌదరి ఫిర్యాదులో పేర్కొన్నట్లు నిజంగా ఇంట్లోవాళ్లే చోరీకి పాల్పడ్డారా? లేక బయటి నుంచి ఎవరైనా చొరబడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు రేణుక చౌదరి నివాసంతోపాటు స్థానిక సీసీటీవి ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
తల నరికి ఇంటికి పట్టుకెళ్లాడు.. !! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు












Click it and Unblock the Notifications